క్లాస్రూమ్ డ్రిల్లింగ్ సబ్జెక్టుల వారిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని....
ప్రత్యేకముగా మన CTC స్కూల్ స్టూడెంట్స్ కోసమై చేస్తున్నాము.
ప్రత్యేకము గా
""ఇంటర్నెట్ రేడియో""
Facebook పేజీ
గూగుల్ ఫోటో ఆల్బమ్
యూట్యూబ్ ఛానల్
బ్లాగర్
ఇన్ని విధాలుగా మీ పిల్లలకు మన స్కూల్ విషయము లో ప్రత్యక్షము గా అందుబాటు సేవలు ఉన్నాయి.
గమనించి సహకరించేవారి పిల్లలు ఉన్నతముగా ఎదుగుతూ
అన్ని విషయాలలో ఎదుగుతారు.
1)Text books amt
2)Note books amt
3)Term fee
4)Audio video fee
5)Activities fee
6)Montessori activities fee
7)Stationary fee
8)Worksheets fee
09) exam fee
10) special fee
11) admission fee