Thursday 13 December 2018

Topic #1

డియర్

న్యూ పేరెంట్స్,

ఈ సంవత్సరము చేరిన కొత్త విద్యార్థినీ విద్యార్థుల  పేరెంట్స్ కు గమనిక....

    చేరిన పిల్లల బాగోగులు, క్లాస్రూం లో కూర్చోబెట్టడము, ఆట వస్తువులు ఇవ్వడము, తిరిగి అన్ని ఏర్పాట్లు చేయడము--  అన్నింటిలో ఆయమ్మలు  -  మదర్ టీచర్లు -  యజమాన్యము అందరూ అన్ని పనులు కలిసి మెలిసి చేసుకుంటాము.

  ఎక్కువ తక్కువ లు మా మధ్య లేవు...
పసి పిల్లలు అయిన  నర్సరీ ...lkg.. ukg... విషయాలు...
  పిల్లలను డ్రాప్ చేసేటప్పుడు,
  పిల్లలను మధ్యలో తీసుకెళ్లేటప్పుడు,
స్నాక్స్, లంచ్ విషయాలు అన్నింటి లో అందరమూ ఉంటాము...

ఎక్కువ గా పసి పిల్లల తల్లులు, తండ్రులు ఆయమ్మ ల తో కమ్యూనికేషన్ లో వుంటారు.

ఆ రోజు జరిగినవి,
రేపు జరగబోయే విషయాలు, సెలెబ్రేషన్స్, బందులు, స్కూల్ సమయాలు....

ఎన్ని రకాలుగా మెసేజీలు పెట్టినా తిరిగి ఆయమ్మల ను టీచర్లను అడుగుతున్నారు...తెలుసుకుంటున్నారు....ఇలాగే 2013 నుండి ఫీసులు... హాల్ టిక్కెట్లు...
ఫీస్ కట్టితేనే... exam కు గానీ, స్కూల్ కు గానీ అనుమతి ఉంటుంది...

ఫీసులు ఆయమ్మలు,టీచర్లు,ఇంచార్జెస్, text sms, watsapp, డైరెక్ట్ కాల్ ద్వారా  తెలియచేస్తారు, అడుగుతారు, విన్నవించుకొంటారు...అన్నింట్లో request చేస్తున్నారు...

ఈ స్కూల్ లో గత 6 సంవత్సరాలు గా ఉన్న విషయములు, పద్ధతులు, మార్పులు ఎప్పటికప్పుడు మీరు తెలిసుకోవచ్చు.

గురువులు  గౌరవ నీయ వాతవరణము లో  మాత్రమే సర్వీస్ చేయగలరు.

స్కూల్ విషయాలు 130 మంది విద్యార్థులు, పేరెంట్స్,టీచర్ల ను ఉద్దేశించి...అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయి.

అడ్మిషన్ చేసే రోజున ముందుగా ఫీజు కట్టి మాత్రమే పంపవలెను.

Parents  తమ తమ ప్రత్యేక విన్నతులు  , కమ్యూనికేషన్స్ స్కూల్ ఆఫీస్ రూమ్ లో ప్రత్యేక రిజిస్టరు నందు తెలుపగలరు.

అర్థము చేసుకొని ఇక్కడి వాతావరణం నకు సహకరించవలెనని ప్రార్థన